హైదరాబాద్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ - ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్!
భారతదేశం, జూన్ 13 -- Bangladeshi Nationals Arrested in Hyderabad : దేశంలోకి అక్రమంగా చొరబడి, ఎలాంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీసులు శనివారం (జూన్ 13) అదుపులోకి తీసుకున్నారు. నిఘా సమాచారం (ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్) ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు.
నగరంలోని గజులరామారం-జీడిమెట్ల పరిధిలోని హెచ్ఏఎల్ (HAL) కాలనీలోని ఒక అద్దె ఇంట్లో కొందరు విదేశీయులు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై హఠాత్తుగా దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో. వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.