హైదరాబాద్ ఉప్పల్ స్కైవాక్ లిఫ్టులో ఇరుక్కున్న యువకుడు... పాపం 2 గంటలపాటు నరకం!
భారతదేశం, జూన్ 12 -- హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ స్కైవాక్ వద్ద గురువారం రాత్రి ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. స్కైవాక్ పైనుంచి కిందకు దిగుతున్న క్రమంలో సాంకేతిక లోపంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో, ఒక యువకుడు దాదాపు రెండు గంటల పాటు లోపలే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. నిజం చెప్పాలంటే నరకం చూశాడు అనుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు నిర్మించిన ఈ స్కైవాక్ వద్ద నిర్వహణ లోపాలు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయనే దానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో రాహుల్ అనే 20 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాహుల్ గురువారం రాత్రి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.