భారతదేశం, జనవరి 5 -- హైదరాబాద్‌లో పిల్లలను స్కూల్లో దింపి రావాలన్నా ట్రాఫిక్‌తో చిరాకు. అలా బయటకు వెళ్లి వద్దామనుకున్నా.. గంటలు గంటలు ట్రాఫిక్‌లోనే ఇరిటేషన్. దీంతో జనాలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. అందులో నుంచి వచ్చినదే 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్.
ఈ 15 మినిస్ట్ సిటీ కాన్సెప్ట్‌లో కేవలం 15 నిమిషాల దూరంలో కార్యాలయాలు, మార్కెట్లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్, స్కూళ్లు ఉంటాయి. ఇక్కడకు సైక్లింగ్ లేదా కాలి నడకన చేరుకుంటారు. ట్రాఫిక్‌లో కోల్పోయిన గంటల జీవితాన్ని ఈ కాన్సెప్ట్ ద్వారా సేవ్ చేసుకోవచ్చన్నమాట.
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాల సవాళ్లతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు కస్టమర్లను ఆకర్శించేందుకు ఇలాంటి కొత్త రకం ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌లు గృహాలను కార్యాలయాలు, మార్కెట్లు, ఆరోగ్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.