హైదరాబాద్లో వానలు.. 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి
భారతదేశం, నవంబర్ 3 -- రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సైబరాబాద్ ప్రాంతంలో ఐటీ కంపెనీలు, సంస్థలు నవంబర్ 3 నుండి 5 వరకు తమ ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ను అమలు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నవంబర్ 5 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగుల సురక్షత, రోడ్లపై ట్రాఫిక్ నివారణ, అత్యవసర సేవల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
వర్షాల వల్ల రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ స్తంభించకుండా,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.