భారతదేశం, మార్చి 12 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు, మెడికవర్ ఆసుపత్రుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నూతన ఆసుపత్రి దేశంలోనే అత్యంత ఎత్తైన ఆసుపత్రి భవనాలలో ఒకటిగా నిర్మించారు. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందించిన ఈ ఆసుపత్రిలో 550 పడకల సామర్థ్యం ఉంది. పలు ప్రత్యేక వైద్య విభాగాలలో సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఇది సిద్ధంగా ఉంది.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ ఆసుపత్రి ప్రారంభంతో మెడికవర్ ఆసుప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.