హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఇది పూర్తైతే ట్రాఫిక్ సమస్య తప్పినట్టే!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) మరొక కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ICCC) నుంచి గచ్చిబౌలి సమీపంలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ రోడ్డు వరకు 8.75 కిలోమీటర్ల నిడివితో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎమ్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,334.87 కోట్లుగా నిర్ణయించారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) టర్న్‌కీ పద్ధతిలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సర్వే, సమగ్ర పరిశోధన, డిజైన్, కారిడార్ నిర్మాణంతో పాటు రహదారి వెడల్పు చేయడం, అవసరమైన చోట పునర్నిర్మాణ పనులను చేపడతారు. ఈ టెండర్‌లో నాలుగు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.