హైదరాబాద్‌లో భూమి కంపించడానికి కారణం ఇదే.. హైడ్రో సెస్మిసిటీ అంటే ఏమిటి?
భారతదేశం, అక్టోబర్ 28 -- హైదరాబాద్ నగరంలోని సౌత్‌వెస్ట్ ప్రాంత వాసులను అక్టోబర్ 27 ఒక విచిత్రమైన శబ్ధం భయాందోళనకు గురిచేసింది. ఆకస్మికంగా భూమి కంపించడమే కాకుండా, భారీ పేలుడు వంటి శబ్దాలు వినపడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఇది సాధారణ టెక్టోనిక్ భూకంపం కాదని, నీటి ఊటల కారణంగా సంభవించే హైడ్రో-సెస్మిసిటీ(Hydro-seismicity) అని నిపుణులు స్పష్టం చేశారు.
నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, కేశవస్వామి నగర్, లంగర్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. గాలిలో లేదా భూమి అంతర్భాగంలో భారీ పేలుడు జరిగినట్లు వింత శబ్దాలు రావడం, దానికి తోడు నివాసాలు కదలడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా ఎత్తైన భవనాల్లో నివసించే వారు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.