హైదరాబాద్‌లో భారీ వర్షం - పలుచోట్ల వాటర్ లాగింగ్, ఒక్కసారిగా మారిన వాతావరణం
భారతదేశం, అక్టోబర్ 30 -- హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఐటీ కారిడార్‌తో పాటు పాతబస్తీ, నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో హఠాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆఫీసుల వేళలు ముగిసి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఉద్యోగులు, వాహనదారులు, సామాన్య ప్రజలు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఐటీ హబ్ పరిధిలోని మణికొండ, నానక్‌రాంగూడ, రాయదుర్గం, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడా, వెంగళరావునగర్ ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగా వర్షం దంచి కొట్టింది. అలాగే టోలిచౌకి, లంగర్‌హౌస్, కార్వాన్, రాజేంద్రనగర్, పాతబస్తీ ప్రాంతాలతో పాటు నగర శివార్లలోని తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, కాప్రా, కీసర, నాగారం పరిసరాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
ఆకస్మిక వర్షం ధాటికి నగరంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.