హైదరాబాద్లో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు
భారతదేశం, అక్టోబర్ 18 -- హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివెరేజ్ బోర్డు(హెచ్ఎమ్డబ్ల్యూఎస్ఎస్బీ) నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ అభివృద్ధిని వేగవంతం చేయాలని, అక్టోబర్ 20 లోగా ట్రయల్ రన్ నిర్వహించాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. ఈ సేవ ద్వారా శుద్ధి చేసిన మురుగునీటిని నిర్మాణాలు, ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్, ఇతర తాగునీటియేతర అవసరాలకు సరఫరా చేస్తారు.
మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ) వద్ద కఠినమైన నాణ్యత పర్యవేక్షణ అవసరాన్ని కూడా మేనేజింగ్ డైరెక్టర్ నొక్కిచెప్పారు. శుద్ధి ప్రక్రియలు, ప్రయోగశాల పనితీరు, నీటి నాణ్యత రికార్డులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.