హైదరాబాద్‌లో దారుణం - మటన్‌కు బదులు బీఫ్ సరఫరా, ఇద్దరు అరెస్ట్..!
భారతదేశం, జూలై 2 -- Food adulteration in Hyderabad : భాగ్యనగరంలో ఆహార ప్రియుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొందరు కేటుగాళ్లు బాగోతానికి తెరలేపారు. నగరంలోని పలు హోటళ్లకు మటన్ (మేక మాంసం) అని నమ్మిస్తూ, దానికి బదులుగా బీఫ్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) క్రైమ్ టీమ్, హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) సంయుక్తంగా ఈ ముఠాను గుట్టురట్టు చేశాయి.
హైదరాబాద్ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు.. జూలై 1వ తేదీన నిందితులను అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అధికారులు దాదాపు 50 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసంలో మటన్‌తో పాటు బీఫ్‌ను భారీగా మిక్స్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టుబడిన ఇద్దరు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.