హైదరాబాద్లో దారుణం - కేవలం రూ.10 చిల్లర కోసం ఆటో డ్రైవర్ను కొట్టి చంపేశారు!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- హైదరాబాద్ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం పది రూపాయల చిల్లర విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఓ ఆటో డ్రైవర్ను కొంతమంది వ్యక్తులు రోడ్డుపైనే దారుణంగా కొట్టి చంపేశారు. భార్యాపిల్లలు కళ్లముందే వేడుకుంటున్నా వినకుండా, గుంపుగా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముఖర్రమ్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం రూ.10 ఆటో ఛార్జీకిగానూ ఆయన రూ.200 నోటు ఇచ్చాడు. మిగిలిన చిల్లర ఇచ్చే క్రమంలో ఇరువర్గాల మధ్య చిన్నగా మొదలైన మాటల యుద్ధం కాస్తా తీవ్ర వివాదానికి దారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.