హైదరాబాద్‌లో డైట్ కాలేజీ ఫ్యాకల్టీ పోస్టులు.. అప్లికేషన్ చివరి ఛాన్స్!
భారతదేశం, జూలై 14 -- హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఒక ముఖ్యమైన అలర్ట్. నేరెడ్‌మెట్‌లోని జిల్లా విద్యా, శిక్షణ సంస్థ(DIET)లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జులై 14, 2026 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ సమాచారం చూడండి. ఈ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్-సర్వీస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు కూడా చేసుకోవచ్చు.
'హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.