హైదరాబాద్‌లో కొరియన్ కల్చరల్ ఫెస్ట్.. ప్రధాన ఆకర్షణగా నిలవనున్న కే-పాప్ బ్యాండ్ NTX
భారతదేశం, అక్టోబర్ 21 -- హైదరాబాద్ మరో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శిల్పకళా వేదికలో కె-హార్మొనీ ఫెస్టా 2026(K-Harmony Festa 2026) అత్యంత వైభవంగా జరగనుంది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా(KCCI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
కొరియా కల్చర్ డే 2026 వేడుకల్లో భాగంగా వన్ లైట్, టూ సిటీస్(One Light, Two Cities) అనే ప్రత్యేక థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుక సీయోల్, హైదరాబాద్ నగరాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను వేడుకలా జరుపుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలవనుంది.
ఈ ఈవెంట్ శిల్పకళా వేదికలో అక్టోబర్ 25(ఆదివారం)న జరగనుంది. మధ్యాహ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.