హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు - ట్రాఫిక్ ఆంక్షలు పొడిగింపు, రూట్ల వివరాలివే!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు వివిధ చెరువుల వద్దకు భారీ ఊరేగింపుగా చేరుకుంటున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ఉత్సవాన్ని ప్రశాంతంగా విజయవంతం చేస్తున్న భక్తులకు, ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ఈ ఏడాది నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రధాన ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. నగరం నలుమూలల నుంచి ఏకకాలంలో భారీ సంఖ్యలో వాహనాలు, భక్తులు రోడ్లపైకి రావడంతో రహదారుల్లో వాహనాల రాకపోకలు తీవ్రంగా మందగించాయి. దీనివల్ల నిమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.