హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జులై 22 వరకు అప్లికేషన్, మంచి జీతం!
భారతదేశం, జూలై 19 -- ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు, ముఖ్యంగా హైదరాబాద్‌లో కావాలనుకునే యువతకు ఒక శుభవార్త. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సీపీఎస్ఈ (CPSE) సంస్థ అయిన సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) వివిధ విభాగాలలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 6 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ పరిధిలోనే 2 పోస్టులు ఉండటం గమనార్హం. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్ యువతకు ప్రాధాన్యత ఉండేలా మార్కెటింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టు పేరు యంగ్ ప్రొఫెషనల్ (మార్కెటింగ్ & బిజినెస్ డెవలప్మెంట్). హైదరాబాద్‌లో ఖాళీల సంఖ్య 02. కాంట్రాక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.