హైదరాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్ షా మహాపాదయాత్ర
భారతదేశం, నవంబర్ 2 -- హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు వచ్చిన ఆయన, భాగ్యనగరంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. బీజేపీపై ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రచారానికి కౌంటర్‌గా కాషాయ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది.
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం బషీర్‌బాగ్ సమీపంలోని నిజాం కాలేజీ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. సాయంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.