హైదరాబాద్, వైజాగ్ హవా: 2030 నాటికి డేటా సెంటర్ల హబ్‌గా తెలుగు రాష్ట్రాలు
భారతదేశం, సెప్టెంబర్ 17 -- కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ విస్తరణ నేపథ్యంలో భారతదేశంలో డేటా సెంటర్ల రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలు ఈ రంగంలో ఆధిపత్యం చెలాయించగా, రాబోయే రోజుల్లో ఆ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుజరాత్‌లోని ధోలేరా వంటి కొత్త హబ్‌లు డేటా సెంటర్ల రేసులో దూసుకెళ్తున్నాయి.
రియల్ ఎస్టేట్ సేవల సంస్థ 'కుష్‌మ్యాన్ & వేక్ఫీల్డ్' (Cushman & Wakefield) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారత్‌లోని మొత్తం డేటా సెంటర్ల సామర్థ్యంలో హైదరాబాద్ సహా ఇతర కొత్త నగరాల వాటా 10 శాతం (178 మెగావాట్లు) మాత్రమే ఉంది. 2030 చివరి నాటికి ఇది దాదాపు ఆరు రెట్లు పెరిగి 1.1 గిగావాట్లకు (GW) చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. దేశీయంగా అంచనా వేసిన మొత్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.