హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మరవొద్దు
భారతదేశం, సెప్టెంబర్ 25 -- అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక ధైర్యాన్ని అందించేది హెల్త్ ఇన్సూరెన్స్. అనారోగ్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్పత్రి ఖర్చుల భారం పడకుండా ఉండటంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపులకూ బీమా తోడ్పడుతుంది. అయితే, ఈ రక్షణ నిరంతరం కొనసాగాలంటే పాలసీని సరైన సమయానికి రెన్యూ (పునరుద్ధరణ) చేసుకోవడం అత్యంత ముఖ్యం.
చిన్నపాటి నిర్లక్ష్యంతో గడువు దాటితే పాలసీ రద్దయ్యే (Lapse) ప్రమాదం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు పొందిన నో క్లెయిమ్ బోనస్ (NCB) వంటి ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ముందుగా ఉన్న వ్యాధులకు (Pre-existing diseases) సంబంధించి వెయిటింగ్ పీరియడ్ మళ్లీ మొదటికొస్తుంది. చాలా బీమా కంపెనీలు 15 నుంచి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ, ఆ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే క్లెయిమ్ లభించదు. అందుకే రెన్యూవల్ సమయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.