హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాకూడదంటే.. ఈ '5 ఏళ్ల రూల్' తెలుసుకోవాల్సిందే
భారతదేశం, మే 29 -- ఆరోగ్య బీమా (Health Insurance) ఉన్న ప్రతి ఒక్కరినీ వేధించే ఒకే ఒక ప్రశ్న.. "అత్యవసర సమయంలో నా క్లెయిమ్ పాస్ అవుతుందా.. లేదా?" అని. పాలసీ తీసుకునే సమయంలో కొన్ని విషయాలు చెప్పలేదనే కారణంతో ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్‌ను తిరస్కరించడం మనం తరచూ చూస్తుంటాం. ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (IRDAI) 2024లో 'మారటోరియం పీరియడ్' (Moratorium Period) నిబంధనలో కీలక మార్పులు చేసింది.
సాధారణంగా, మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఒక నిర్ణీత కాలం పాటు నిరంతరాయంగా ప్రీమియం చెల్లిస్తే, ఆ తర్వాత కంపెనీ మీ క్లెయిమ్‌ను చిన్న చిన్న కారణాలతో తిరస్కరించడానికి వీలుండదు. గతంలో ఈ గడువు 8 ఏళ్లుగా ఉండేది, కానీ ఇప్పుడు దానిని 5 ఏళ్లకు తగ్గించారు. అంటే, మీరు ఒక పాలసీని వరుసగా ఐదేళ్ల పాటు కొనసాగిస్తే, పాలసీ తీసుకునేటప్పుడు మీరు పొరప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.