హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆలస్యమైతే ఏం చేయాలి? ఐఆర్డీఏఐ 5 కీలక నిబంధనలు
భారతదేశం, సెప్టెంబర్ 9 -- హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి కూడా ఆసుపత్రుల్లో అత్యవసర సమయంలో లేదా డిశ్చార్జ్ సమయంలో క్లెయిమ్ అనుమతుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోందా? ఈ రకమైన ఇబ్బందులకు చెక్ పెడుతూ భారతీయ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) పాలసీదారుల ప్రయోజనార్థం స్పష్టమైన గడువులను ఖరారు చేసింది. క్యాష్‌లెస్ ముందస్తు అనుమతి నుంచి అంబుడ్స్‌మన్ తీర్పుల అమలు వరకు ఐఆర్డీఏఐ విధించిన ఐదు కీలక నిబంధనలు, ప్రతి పాలసీదారు తెలుసుకోవాల్సిన హక్కుల సమగ్ర వివరాలు ఇవే.
ఆసుపత్రిలో చేరే సమయంలో క్యాష్‌లెస్ ప్రీ-ఆథరైజేషన్ కోరుతూ ఆసుపత్రి యాజమాన్యం బీమా కంపెనీకి దరఖాస్తు పంపిన గంట వ్యవధిలోనే నిర్ణయం తెలపాలని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. అయితే, పాలసీ నిబంధనలకు కట్టుబడి ఉన్న క్లెయిమ్‌లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
దరఖాస్తు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.