హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులకు యూఎస్సీఐఎస్ హెచ్చరిక: ఆ ఫామ్లు ఇక చెల్లవు
భారతదేశం, ఆగస్టు 17 -- అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయ నిపుణులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) కీలక హెచ్చరిక జారీ చేసింది. నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు, ఉద్యోగ అనుమతుల (EAD) కోసం ఉపయోగించే రెండు అత్యంత కీలకమైన ఇమ్మిగ్రేషన్ ఫామ్లలో సవరణలు చేసింది. 2026 సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
సాధారణంగా ఏదైనా ఫామ్ మారినప్పుడు కొంతకాలం గ్రేస్ పీరియడ్ ఇచ్చి, పాత, కొత్త ఫామ్లు రెండింటినీ యూఎస్సీఐఎస్ ఆమోదిస్తుంది. అయితే ఈసారి ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత పాత ఫామ్లలో దరఖాస్తులను సమర్పిస్తే, అధికారులు వాటిని పరిశీలించకుండానే నేరుగా తిరస్కరిస్తారు.
ఈ మార్పులు ప్రధానంగా 'ఫార్మ్ I-539' (నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు లేదా మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.