హెచ్-1బీ వీసా షాక్: పాత అనుమతులున్నా మళ్లీ తనిఖీలు
భారతదేశం, అక్టోబర్ 15 -- వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు వీసా నిబంధనల రూపంలో మరోసారి ఆందోళన మొదలైంది. హెచ్-1బీ సహా వివిధ రకాల ఎంప్లాయ్మెంట్ ఆధారిత వీసాల పొడిగింపు (ఎక్స్టెన్షన్) దరఖాస్తులను పరిశీలించేటప్పుడు, గతంలో ఇచ్చిన అనుమతులను యథాతథంగా ఆమోదించే విధానానికి స్వస్తి పలకాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డీహెచ్ఎస్) ఫెడరల్ రిజిస్టర్లో ప్రతిపాదనలను ప్రచురించింది.
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) అధికారులకు వీసా దరఖాస్తులను పునఃసమీక్షించేందుకు పూర్తి స్థాయి విచక్షణాధికారాలు లభిస్తాయి. గతంలో ఒక ఉద్యోగికి వీసా ఆమోదం పొందినప్పటికీ, పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ అతని అర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.