హెచ్-1బీ వీసా వివాదం: 80 మంది విదేశీ డాక్టర్ల నియామకం.. అమెరికా ఆసుపత్రిపై లేబర్ డిపార్ట్మెంట్ విచారణ
భారతదేశం, సెప్టెంబర్ 28 -- అమెరికాలో హెచ్-1బీ (H-1B), జే-1 (J-1) వీసాల వినియోగంపై ట్రంప్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసిన వేళ మరొక సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని ప్రముఖ 'రోచెస్టర్ జనరల్ హాస్పిటల్' (Rochester General Hospital) రెసిడెంట్ డాక్టర్ల నియామకాలకు సంబంధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆసుపత్రి యాజమాన్యం భర్తీ చేసిన 82 మంది వైద్యుల జాబితాలో 80 మంది విదేశీ వీసాదారులే ఉన్నారని, స్థానిక అమెరికన్లకు కేవలం 2 సీట్లు మాత్రమే ఇచ్చారన్న ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ విచారణకు శ్రీకారం చుట్టింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి'ఎస్పోసిటో (Anthony D'Esposito) ఈ అంశంపై నేరుగా రంగంలోకి దిగారు.
"రోచెస్టర్ రీజినల్ హెల్త్ యాజమాన్యం తక్షణమే తమ నియామక గణాంకాలను బహిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.