హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల్లో కొత్త కష్టాలు.. అమెరికా ఫస్ట్ పాలసీతో షాక్
భారతదేశం, జూన్ 22 -- అమెరికా ఐటీ, టెక్నాలజీ రంగాలలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న అంతర్జాతీయ నిపుణులకు హెచ్-1బీ (H-1B Visa) వీసా ఇంటర్వ్యూలు ఇప్పుడు పెద్ద పరీక్షగా మారాయి. వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను అమెరికా కాన్సులర్ అధికారులు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త ప్రశ్నలతో చెమటలు పట్టిస్తున్నారు. "ఈ ఉద్యోగాన్ని ఒక అమెరికా పౌరుడు ఎందుకు చేయలేరు? మీ బదులు ఒక అమెరికన్ను ఎందుకు తీసుకోకూడదు?" వంటి అత్యంత ప్రత్యక్షమైన ప్రశ్నలు ఇప్పుడు ఇంటర్వ్యూలలో ఎదురవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ అటార్నీలు వెల్లడించారు.
ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే (Specialty Occupations) ఉద్యోగాల విషయంలో, కంపెనీలు స్థానిక అమెరికన్లను కాదని విదేశీయులను ఎందుకు ఎంచుకుంటున్నాయనే అంశంపై వీసా అధికారులు గట్టిగా నిఘా పెడుతున్నారు. ప్రస్తుత హెచ్-1బీ నిబంధనల ప్రకారం.. ఒక విదేశీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.