హెచ్-1బీ వీసాల్లో కోతలు అమెరికాకే ప్రమాదం: ఇండియాస్పోరా సంచలన నివేదిక
భారతదేశం, నవంబర్ 1 -- అమెరికాలో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న రాజకీయ ప్రకటనలు, వీసా నిబంధనల కఠినతపై భారతీయ డయాస్పోరా సంస్థ 'ఇండియాస్పోరా' (Indiaspora) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హెచ్-1బీ వీసాదారులు, విదేశీ ప్రొఫెషనళ్లపై ఆంక్షలు విధిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థే కోలుకోలేని దెబ్బతింటుందని హెచ్చరించింది. అక్టోబర్ 30న విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్-1బీ, ఇతర వీసా కేటగిరీల్లో మార్పులు తెచ్చేందుకు ప్రతిపాదించిన విధానాలు అమెరికాలోని కీలక రంగాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది.
అమెరికాలోని హెల్త్‌కేర్, టెక్నాలజీ, విద్యా రంగాల్లో భారత సంతతి నిపుణులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని సంస్థ గుర్తుచేసింది. నైపుణ్యం కలిగిన మానవవనరుల కొరతను తీర్చడంలో భారతీయ ఉద్యోగుల సహకారాన్ని గుర్తించాలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.