హెచ్-1బీ వీసాలపై 3 ఏళ్ల నిషేధం? అమెరికా సెనేట్లో బిల్లు ప్రతిపాదన
భారతదేశం, జూలై 29 -- అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న భారతీయ ఐటీ రంగానికి సవాలు విసిరే పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్లో భారీ మార్పులను ప్రతిపాదిస్తూ 'ఎండ్ హెచ్-1బీ అబ్యూజ్ యాక్ట్ 2026' (End H-1B Abuse Act 2026) పేరుతో అమెరికా సెనేట్లో కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కొత్త హెచ్-1బీ వీసాల జారీని మూడేళ్ల పాటు పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు.
మాంటానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ (Tim Sheehy) ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా కంపెనీలకు స్థానికంగా తగిన నిపుణులు లభించని ప్రత్యేక రంగాల్లో సహాయం చేసేందుకే హెచ్-1బీ వ్యవస్థను రూపొందించారని, అయితే తక్కువ వేతనాలకు లభించే విదేశీ ఉద్యోగులతో స్థానిక అమెరికన్లను భర్తీ చేసేందుకు దీనిని వాడకూడదని ఆయన స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసా వ్యవస్థను తిరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.