హెచ్-1బీ, ఎల్-1 వీసాల ఎక్స్‌టెన్షన్‌పై అమెరికా షాక్.. అమలులోకి కొత్త ఫీజు
భారతదేశం, సెప్టెంబర్ 10 -- అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరో ఆర్థిక భారం పడింది. వీసా ఎక్స్టెన్షన్కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రవేశపెట్టిన కొత్త '9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ రుసుము' నిబంధన సెప్టెంబర్ 9, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. బాధ్యతాయుత భద్రతా ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గతంలో అమెరికాలో మొదటిసారి హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసా పొందేటప్పుడు లేదా ఉద్యోగ సంస్థ మారినప్పుడు (Change of employer) మాత్రమే కంపెనీలు ఈ బయోమెట్రిక్ రుసుమును చెల్లించేవి. అయితే సవరించిన నిబంధన ప్రకారం.. ఒకే కంపెనీలో కొనసాగుతూ వీసా కాలాన్ని పొడిగించుకునే (Extension of status) అభ్యర్థుల దరఖాస్తులకు కూడా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.