భారతదేశం, జనవరి 7 -- దేశీ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) షేర్లు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. జనవరి 17న వెల్లడికానున్న మూడో త్రైమాసిక (Q3FY26) ఫలితాలకు ముందే ఈ స్టాక్ వరుసగా నష్టాల బాట పట్టింది. బుధవారం (జనవరి 7) నాటి ట్రేడింగ్లో కూడా ఈ షేరు 1.6% మేర క్షీణించి రూ. 947.20 స్థాయిని తాకింది. గత మూడు రోజుల్లోనే ఈ బ్లూ-చిప్ స్టాక్ విలువ దాదాపు 5% పైగా ఆవిరైపోయింది.
బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక బిజినెస్ అప్డేట్స్ ఇన్వెస్టర్లను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రధానంగా డిపాజిట్ల సేకరణలో వృద్ధి, మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మొత్తం రుణాలు: గత ఏడాదితో పోలిస్తే 11.9% పెరిగి రూ. 28,445 బిలియన్లకు చేరాయి.
సగటు డిపాజిట్లు: 12.2% వృద్ధిని నమోదు చేసి రూ. 27,524 బిలియన్లుగా న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.