హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఉద్యోగాల కోత.. ఏఐ విప్లవంతో 3,300కు ఉద్యోగుల తగ్గింపు
భారతదేశం, జూలై 13 -- సాంకేతికత పెరుగుతుంటే మానవ వనరుల అవసరం తగ్గుతుందనే అంచనాలు నిజమవుతున్నాయి. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్యకలాపాలలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకాన్ని భారీగా పెంచింది. ఈ ప్రభావంతో బ్యాంక్లో సిబ్బంది సంఖ్య తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం 3,343 మంది ఉద్యోగులను తగ్గించుకున్నట్లు మనీకంట్రోల్ నివేదిక వెల్లడించింది.
మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య 2,11,178కి పరిమితమైంది. అంతకుముందు ఏడాది మార్చి ముగింపు నాటికి ఈ సంఖ్య 2,14,521గా ఉండేది.
ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రధానంగా నాన్-సూపర్వైజరీ, క్లరికల్, సబార్డినేట్ విభాగాల్లోనే ఎక్కువగా కనిపించింది. గత ఆర్థిక సంవత్సరం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.