హెచ్ఏఎల్ షేరు జోరు: రూ.6,800 టార్గెట్‌తో జెఫ్రీస్ 'బై' రేటింగ్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- భారత రక్షణ రంగానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేర్లు స్టాక్ మార్కెట్లో మళ్లీ పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌పై బలమైన విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ కంపెనీ షేరుకు 'బై' (Buy) రేటింగ్ ఇస్తూ రూ.6,800 టార్గెట్ ప్రైస్‌ను ఖరారు చేసింది. ప్రస్తుత ట్రేడింగ్ ధరతో పోలిస్తే ఇది దాదాపు 43 శాతం లాభాలను అందించగలదని విశ్లేషించింది.
గత ఐదేళ్ల కాలంలో హెచ్ఏఎల్ షేరు రూ.699 నుంచి ఏకంగా రూ.4,670 స్థాయికి చేరి, ఇన్వెస్టర్లకు దాదాపు 600 శాతం భారీ రాబడిని అందించింది. బుధవారం ఉదయం మార్కెట్లు మందకొడిగా ప్రారంభమైనప్పటికీ హెచ్ఏఎల్ షేరు రూ.4,695 వద్ద గరిష్ఠ స్థాయిని తాకి దాదాపు 3 శాతం లాభాన్ని నమోదు చేసింది.
కంపెనీ నిర్మిస్తున్న తేజస్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.