హీరోలు, సంగీత దర్శకుడితో రిలేషన్షిప్ గాసిప్స్- భర్త ఒక్కటే అడిగేవాడు, పూర్తి స్వేచ్ఛనిస్తారంటూ కీర్తి సురేష్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 21 -- Keerthy Suresh About Relationship Rumours: 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల విడుదలైన 'సత్యవాన్ సావిత్రి' చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, భర్త ఆంటోనీ తట్టిల్ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
దాదాపు 15 ఏళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకపోవడంతో తనపై వచ్చిన పుకార్లు తనను మానసికంగా ఇబ్బంది పెట్టాయని కీర్తి సురేష్ గుర్తుచేసుకున్నారు.
పెళ్లికి ముందు కీర్తి సురేష్ పేరు పలువురు హీరోలతో పాటు ఓ ప్రముఖ సంగీత దర్శకుడితో కలిపి వినిపించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.