హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. అడ్మిషన్ తీసుకోవడానికి ముందే ప్రెగ్నెంట్!
భారతదేశం, నవంబర్ 26 -- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని బాత్రూంలోనే ప్రసవించింది. దురదృష్టవశాత్తు ఆ పసికందు కళ్లు తెరవకముందే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఓ మారుమూల తండాకు చెందిన యువతి, ఉన్నత విద్య కోసం మహబూబాబాద్‌లోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరింది. ఈ ఏడాది జులై 15న ఆమె కళాశాలలో అడ్మిషన్ తీసుకుంది. అయితే కళాశాలలో చేరడానికి ముందే ఆమె గర్భవతి అయినట్లు తెలుస్తోంది.
భయమో లేదా ఇతర కారణాల వల్లనో గానీ, తను గర్భవతి అన్న విషయాన్ని ఆమె కన్నవారికి గానీ, హాస్టల్ సిబ్బందికి గానీ తెలియకుండా నెలల తరబడి తనలోనే దాచుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. పురిటి న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.