భారతదేశం, మార్చి 13 -- పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సెగలు సముద్ర మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో, అక్కడ చిక్కుకుపోయిన భారత నౌకల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సుమారు 30 భారతీయ వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేలా ఇరాన్ అధికారులతో దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది.
హార్ముజ్ జలసంధిని ఇరాన్ సైన్యం దాదాపుగా మూసివేసిన నేపథ్యంలో, భారత నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘీతో ఫోన్లో చర్చించారు. యుద్ధం మొదలైన తర్వాత వీరిద్దరి మధ్య జరగడం ఇది మూడవసారి. భారత నౌకల భద్రతతో పాటు దేశ ఇంధన భద్రత (Energy Security) గురించి భారత్ తన ఆందోళనను వ్యక్తం చేసింది.
"ప్రస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.