హస్త నక్షత్రంలోకి సూర్యుడు - అక్టోబర్ 10 వరకు ఈ రాశులకు తిరుగులేని రాజయోగం! పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్
భారతదేశం, సెప్టెంబర్ 21 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పు మాత్రమే కాదు, నక్షత్ర పరివర్తనం కూడా ఎంతో కీలకమైనదిగా పరిగణిస్తారు. నవగ్రహాల అధిపతి అయిన సూర్య భగవానుడు నిర్ణీత వ్యవధిలో తన నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో 2026 సెప్టెంబర్ 27న సూర్యుడు హస్త నక్షత్రంలోకి సంచారం చేయనున్నారు. సుమారు 14 రోజుల పాటు ఇదే నక్షత్రంలో కొనసాగి.. అక్టోబర్ 10న చిత్ర నక్షత్రంలోకి అడుగుపెడతారు.
వేద జ్యోతిష్యం ప్రకారం. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. జ్యోతిష్య నిబంధనల ప్రకారం సూర్యుడు, చంద్రుల మధ్య మైత్రీ భావం ఉంటుంది. మిత్ర గ్రహమైన చంద్రుని నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ సంచారం ముఖ్యంగా ఐదు రాశుల జాతకులకు అత్యంత శుభప్రదంగా, ఆకస్మిక ధనయోగాన్ని అందించేదిగా మారనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.