స్విట్జర్లాండ్ వేదికగా మారుమోగిన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.. గూస్ బంప్స్ కన్ఫామ్!
భారతదేశం, నవంబర్ 29 -- సంగీతానికి భాషా భేదాలు, దేశాల సరిహద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన కీర్తన 'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే' ఇప్పుడు ఖండాంతరాలు దాటి విదేశీ గడ్డపై ప్రతిధ్వనించింది. స్విట్జర్లాండ్లో జరిగిన ప్రతిష్టాత్మక 'సోల్స్బర్గ్ ఫెస్టివల్ 2026' (Solsberg Festival 2026) వేదికపై గ్రామీ అవార్డు విజేత అయిన అమెరికాకు చెందిన ప్రముఖ అకాపెల్లా గాయక బృందం 'చాంటిక్లియర్' (Chanticleer) ఈ కీర్తనను అత్యద్భుతంగా ఆలపించింది.
వాయిద్యాల సహకారం లేకుండా కేవలం తమ గాత్ర మాధుర్యంతోనే ఆ బృందం చేసిన ఈ ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 15వ శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.