స్వల్పంగా పెరిగి హ్యుందాయ్ క్రెటా ఈవీ ధరలు
భారతదేశం, జూన్ 3 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మారిన కొత్త ధరలు జూన్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లపై కాకుండా కేవలం ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది. పెరిగిన ధరల తర్వాత క్రెటా ఈవీ ప్రారంభ ధర Rs.18.03 lakhs నుండి గరిష్టంగా Rs.24.70 lakhs (ఎక్స్-షోరూమ్) వరకు చేరింది.
మార్కెట్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation), స్టీల్, అల్యూమినియం వంటి ముడిపదార్థాల (Raw Materials) ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హ్యుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.