స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ క్యుపిడ్ దూకుడు: జూన్‌లో 47% పెరిగిన షేరు
భారతదేశం, జూన్ 30 -- దలాల్ స్ట్రీట్‌లో స్మాల్ క్యాప్ స్టాక్ 'క్యూపిడ్ లిమిటెడ్' (Cupid Ltd) ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో భారీ లాభాలను అందిస్తూ దూసుకుపోతోంది. పెద్దగా పెద్ద పెద్ద వార్తల్లో నిలవకపోయినా, బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు లేకపోయినా 2026 ప్రథమార్ధంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన స్టాక్స్‌లో ఒకటిగా నిలిచి మార్కెట్ వర్గాలను ఆకర్షించింది.
జూన్ నెలలో క్యూపిడ్ షేరు మరో 47 శాతం మేర పెరిగింది. డిసెంబర్ 2025 తర్వాత ఈ స్థాయిలో ఒకే నెలలో పెరగడం ఇదే మొదటిసారి. ఈ తాజా పురోగతితో 2026 మొదటి ఆరు నెలల్లోనే ఈ స్టాక్ 83 శాతం లాభాలను ఇచ్చింది. అంతకుముందు 2025లో ఈ షేరు ఏకంగా 584 శాతం పెరగడం గమనార్హం.
కండొమ్స్ తయారీ రంగంలో దేశంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న క్యూపిడ్, మార్కెట్ అస్థిరతల మధ్య కూడా ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచింది. ఏడాది క్రితం కొంత ఒత్తిడి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.