స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడుల వరద.. ఆ పొరపాటు మాత్రం చేయొద్దు
భారతదేశం, ఆగస్టు 13 -- మ్యూచువల్ ఫండ్ల వైపు సామాన్య ఇన్వెస్టర్ల మొగ్గు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టే స్మాల్ క్యాప్ ఫండ్ల వైపు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పరుగులు తీస్తున్నారు. జులై నెలలో ఏకంగా Rs.7,768 కోట్ల రికార్డు స్థాయి నిధులు స్మాల్ క్యాప్ స్కీమ్‌లలోకి రావడం విశేషం. మిడ్ క్యాప్ ఫండ్లు కూడా Rs.6,192 కోట్ల నిధులను ఆకర్షించాయి.
మరోవైపు, దాదాపు రెండున్నరేళ్ల (30 నెలలు) సుదీర్ఘ విరామం తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి తొలిసారిగా Rs.1,322 కోట్ల మేర నిధులు వెనక్కి వెళ్లాయి (అవుట్‌ఫ్లో). అయితే, మొత్తంగా ఈక్విటీ ఫండ్లలోకి Rs.24,697 కోట్ల పెట్టుబడులు రావడం, ఎస్ఐపీ (SIP) విధానం ద్వారా వచ్చే నిధులు ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిలో కొనసాగడం మార్కెట్ బలాన్ని చాటుతోంది.
స్మాల్ క్యాప్ ఫండ్లలోకి భారీగా నిధులు వస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.