స్పామ్ కాల్స్ తక్కువగా ఉన్న టెలికాం నెట్వర్క్ ఇదే
భారతదేశం, నవంబర్ 16 -- లోన్ కావాలా.. క్రెడిట్ కార్డు తీసుకుంటారా అంటూ రోజూ వచ్చే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారాయి. ఈ అవాంఛిత వాణిజ్య కమ్యూనికేషన్ల (యూసీసీ) బెడదను అరికట్టేందుకు భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) నిఘాను ముమ్మరం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జులై-సెప్టెంబర్ 2026) సంబంధించిన గణాంకాలను ట్రాయ్ తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రధాన ప్రైవేట్ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో నెట్వర్క్ నుంచి వచ్చే స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లపై అతి తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి.
2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికాం ఆపరేటర్ల కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలు ఏకంగా 19.9 బిలియన్ల (1,990 కోట్లు) ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లను అనుమానిత స్పామ్‌గా గుర్తించాయి. ఇందులో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.