స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
భారతదేశం, అక్టోబర్ 10 -- రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజీవ్ రంజన్ కమిషన్ ప్రభుత్వం అందించిన సమగ్ర నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన కేబినెట్ .. దాని ఆధారంగానే స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేసింది.
కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు మొత్తం 8 వేర్వేరు కేటగిరీల్లో పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ ఛైర్పర్సన్ మరియు మేయర్ పదవులకు సం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.