స్థానిక ఎన్నికల్లో నైతికంగా చంద్రబాబు ఓడిపోయారు... మా పోరాటం ఆగదు - వైఎస్ జగన్
భారతదేశం, నవంబర్ 7 -- స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని.. కూటమి ప్రభుత్వం అధికార బలంతో గెలిచినప్పటికీ నైతికంగా పూర్తిగా ఓడిపోయిందన్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ప్రతి దశలోనూ అక్రమాలు సాగాయని జగన్ ఆరోపించారు. "నామినేషన్ల ఘట్టం నుంచి పోలింగ్ పూర్తి అయ్యే వరకు ప్రజాస్వామ్యాన్ని ఎలా భ్రష్టు పట్టించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అక్కడితో ఆగకుండా గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇప్పుడు జరుగుతున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.