స్టేజ్‌పైనే కాన్పు.. రాయితో బొడ్డుతాడు కోసి- ప్రెగ్నెంట్‌గా శ్రద్ధా కపూర్ నటన హైలెట్- రష్మిక మూవీ థియేటర్లో ఈత టీజర్!
భారతదేశం, జూన్ 19 -- Shraddha Kapoor Eetha Teaser Released: 'స్త్రీ 2' లాంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్ మరో అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితరాలైన శ్రద్ధా కపూర్.. తాజాగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'ఈత' (Eetha).
లక్ష్మణ్ ఉటేకర్ పర్యవేక్షణలో రాహుల్ మోడీ తెరకెక్కిస్తున్న ఈత సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను రష్మిక మందన్నా'కాక్టెయిల్ 2' సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జూన్ 19న అంటే ఇవాళ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈత టీజర్ చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు శ్రద్ధా కపూర్ నటనకు, ఆమె చూపించిన అంకితభావానికి ఫిదా అవుతున్నారు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి, తమాషా జానపద నృత్య కళాకారిణి విఠ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.