స్టెంట్ వేసిన 18 ఏళ్లకు మళ్లీ బ్లాక్.. మరో స్టెంట్ లేకుండానే చికిత్స
భారతదేశం, నవంబర్ 26 -- సుమారు 18 ఏళ్ల క్రితం స్టెంట్ వేసిన గుండె రక్తనాళంలో మళ్లీ తీవ్రంగా ఇరుకు ఏర్పడింది. గుండె జబ్బు చికిత్స తర్వాత ఏళ్లు గడిచినా, కరోనరీ ఆర్టరీ సమస్యలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ కేసు స్పష్టం చేస్తోంది.
గుండెపోటు కారణంగా సదరు రోగికి 2008లో యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ అమర్చారు. 2026లో మళ్లీ ఛాతీలో నొప్పి రావడంతో పరీక్షలు చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ (ఎల్ఏడీ) ధమనిలో గతంలో వేసిన స్టెంట్ లోపలే బాగా ఇరుకు ఏర్పడినట్లు గుర్తించారు.
బ్లాకేజీ సంక్లిష్టత దృష్ట్యా పలు ఆసుపత్రులలో కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ (సీఏబీజీ) చేయించుకోవాలని సూచించారు. ఆ తర్వాత హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్య బృందం రోగిని పరీక్షించి, కనీస కోతతో చేసే చికిత్స పద్ధతిని పరిశీలించింది.
ఇరుకుగా మారిన రక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.