స్టార్ హీరోలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, చిన్న సినిమాలకు థియేటర్లు దక్కనివ్వడం లేదు: నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కామెంట్స్
భారతదేశం, జూన్ 21 -- Manoj Bajpayee About Small Budget Movies: సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాల హవా నడుస్తోంది. ఈ క్రమంలో వైవిధ్యమైన కథలతో వచ్చే చిన్న సినిమాలు, స్వతంత్ర (ఇండిపెండెంట్) చిత్రాలు థియేటర్లు దొరక్క అల్లాడిపోతున్నాయి.
ఈ తీవ్రమైన సమస్యపై జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఘాటుగా స్పందించారు. భారతీయ సినీ రంగంలో చిన్న, పెద్ద సినిమాల మధ్య సమానమైన అవకాశాలు (లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఉండాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
నిజానికి ఈ స్క్రీన్ల కొరత సమస్య కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. టాలీవుడ్లో కూడా సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్లలో పెద్ద సినిమాలు థియేటర్లన్నింటినీ ఆక్రమించుకోవడం, ఆ సమయంలో చిన్న సినిమాలు విడుదలకు నోచుకోకపోవడం లేదా ఒకే ఒక్క షోతో సర్దుకుపోవడం మనం నిత్యం చూస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.