స్టార్టప్‌లకు బిగ్ ఛాన్స్.. హైదరాబాద్ టీ-హబ్‌కు 20 ఇజ్రాయెల్ టెక్ కంపెనీల రాక!
భారతదేశం, నవంబర్ 5 -- తెలంగాణ నూతన ఆవిష్కరణల వేదిక, భారతదేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ హబ్ అయిన టీ-హబ్ (T-Hub) మరో కీలక ఈవెంట్ జరగనుంది. నవంబర్ 16న ఇజ్రాయెల్‌కు చెందిన 20 ప్రముఖ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధి బృందానికి టీ-హబ్ ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశీ సాంకేతికతతో స్థానిక బిజెనెస్‌లను అనుసంధానించడం, కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలోని స్థానిక స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ఈ ఈవెంట్లో పాల్గొని ఇజ్రాయెల్ కంపెనీలతో భాగస్వామ్యం వహించాలని టీ-హబ్ పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఈ 20 కంపెనీలు భవిష్యత్ సాంకేతికతలకు సంబంధించిన పలు కీలక విభాగాలలో పనిచేస్తున్నాయి.
డిఫెన్స్ టెక్‌లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.