స్టాక్ మార్కెట్ మోసాలు: అధిక లాభాల ఆశ చూపిస్తే జాగ్రత్త
భారతదేశం, నవంబర్ 11 -- నేటి డిజిటల్ యుగంలో ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఎంతో సులువగా మారింది. సరిగ్గా ఇదే పరిస్థితిని మోసగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు, నకిలీ వెబ్సైట్ల ద్వారా సాధారణ ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ప్రాథమిక సూత్రాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఇటువంటి ఆర్థిక నేరాల సంకేతాలను గుర్తించడం కూడా అంతే కీలకమని కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో సెబీ (SEBI) గుర్తింపు లేని అనేక నకిలీ సంస్థలు, ట్రేడింగ్ యాప్‌ల ద్వారా అమాయక ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న ఉదంతాలు విపరీతంగా పెరిగిపోయాయి. అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి, వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుని ముంచేస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.