స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గైడ్: ముడిచమురు మంటలు.. నేడు ఏ షేర్లు కొనాలి?
భారతదేశం, సెప్టెంబర్ 7 -- అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ నేడు (సెప్టెంబరు 7) నష్టాల్లో లేదా ఒడుదొడుకులతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరించాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
గత సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 362.57 పాయింట్లు (0.48%) పెరిగి 76,515.43 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 సూచీ 24.25 పాయింట్లు (0.10%) తగ్గి 23,897.70 వద్ద ముగిసింది.
ఉదయం 7:10 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ 23,977.5 పాయింట్ల వద్ద ట్రేడవుతూ, నిఫ్టీ ఫ్యూచర్స్ గత ముగింపు (24,048.10) కంటే దాదాపు 71 పాయింట్ల డిస్కౌంట్లో కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పరుగు ఇన్వెస్టర్లల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.