స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఎందుకు ముఖ్యం? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రహస్యాలివే
భారతదేశం, జూలై 21 -- ప్రతి ఇన్వెస్టర్ ఒకే విషయాన్ని కోరుకుంటారు.. స్టాక్‌ను సరైన ధరకు కొనాలి, సరైన సమయంలో అమ్మాలి. మార్కెట్ కదలికలను ఎవరూ 100 శాతం పక్కాగా అంచనా వేయలేరు. కానీ, టెక్నికల్ అనాలిసిస్ (Technical Analysis) ద్వారా మార్కెట్ ట్రెండ్‌ను అర్థం చేసుకుని, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఫండమెంటల్ అనాలిసిస్ కంపెనీ ఆర్థిక ప్రదర్శన, బాలన్స్ షీట్లపై దృష్టి పెడితే.. టెక్నికల్ అనాలిసిస్ మాత్రం షేరు ధరల కదలికలు, ట్రేడింగ్ వాల్యూమ్, చారిత్రక డేటాను పరిశీలించి రాబోయే మార్కెట్ దిశను అంచనా వేస్తుంది. కొత్త ఇన్వెస్టర్లకు రకరకాల చార్టులు చూసి ఇది కష్టంగా అనిపించినా, దీని ప్రాథమిక సూత్రం చాలా సులభం.. స్టాక్ ధరలు ట్రెండ్స్ రూపంలో కదులుతాయి. ఆ ట్రెండ్‌ను పట్టుకోగలిగితే పెట్టుబడులపై మంచి ఫలితాలు సాధించవచ్చు.
షేరు లేదా మార్కెట్ ఏ దిశగా పయనిస్తుందో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.