స్టాక్ మార్కెట్ క్రాష్: 2 శాతం పతమైన సెన్సెక్స్, నిఫ్టీ
భారతదేశం, జూలై 8 -- దలాల్ స్ట్రీట్‌లో బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పరిణామాలు భారతీయ ఈక్విటీ మార్కెట్లను పతనంలోకి నెట్టాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కీలక సూచీలు అర శాతానికి పైగా క్షీణించి ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2 శాతానికిపైగా నష్టపోయాయి.
ట్రేడింగ్ ఆరంభం నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ పతనమవుతూ వచ్చాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు నిఫ్టీ 50 సూచీ 500 పాయింట్లు క్షీణించి 23,897 వద్ద ట్రేడవుతోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 77,816 వద్ద గ్యాప్-డౌన్‌తో మొదలై, మధ్యాహ్నం 2.15 సమయానికి 1663 పాయింట్లు నష్టపోయి 76,516 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, దలాల్ స్ట్రీట్‌ను కుదిపేస్తున్న టాప్ 5 కారణాలు ఇవే:
1. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.