భారతదేశం, మార్చి 30 -- భారతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం పెను ప్రకంపనలు రేగాయి. మదుపర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, దేశీయ ఆర్థిక రంగంలో నెలకొన్న అస్థిరత వంటి కారణాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,636 పాయింట్లు (2.22%) నష్టపోయి 71,947.55 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 488 పాయింట్లు (2.14%) కోల్పోయి 22,331.40 స్థాయికి పడిపోయింది. దిగ్గజ షేర్లే కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2.5% మేర నష్టపోయాయి.
ఈ భారీ పతనంలో బీఎస్ఈలో ఏకంగా 1,546 షేర్లు తమ 52 వారాల కనిష్ట స్థాయిని (52-week low) తాకాయి. వీటిలో దేశంలోనే అతిపెద్ద కంపెనీలైన టీసీఎస్ (TCS), ఐటీసీ (ITC), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank),...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.